ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ అండగా నిలిచేందుకే ఈ పథకాలు ప్రవేశ పెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
![ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ mla sandra venkataveeryya checks distribution at kalluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5196753-948-5196753-1574864924728.jpg)
ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారులకు అందజేశారు. కల్లూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 59 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
TAGGED:
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ