ఖమ్మం జిల్లా తల్లాడలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నిరుపేదల వైద్యఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - kammam latest news
నిరుపేదల వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసగా ఉంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
![సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే mla sandra venkata veeraiah cmrf cheques distibution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6361486-thumbnail-3x2-mla.jpg)
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేయూతగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇవీ చూడండి:రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా
TAGGED:
kammam latest news