ఖమ్మం జిల్లా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. తొలి టీకాను వైద్యాధికారి అల్తాఫ్‌కు వేశారు.
విడతల వారిగా టీకా పంపిణీ : ఎమ్మెల్యే రాములు నాయక్ - khammam covid vaccine updates
ఖమ్మం జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఫ్రంట్ లైన్ కార్మికులకు టీకా అందించారు.
విడతల వారిగా టీకా పంపిణీ : ఎమ్మెల్యే రాములు నాయక్
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విడతల వారిగా టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, మార్కెట్ ఛైర్మన్ లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ