ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ జన్మదినం సందర్భంగా అనుచరులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు రాములు నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
వైరాలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - mla ramulu nayak
ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
వైరాలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు