గ్రామాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు గ్రామస్థులు ముందుకు రావాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైరా, కొనిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలలో ఆయన పర్యటించారు. గ్రామసభల్లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పల్లెలు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.
అందరూ ముందుకొస్తేనే అభివృద్ధి సాధ్యం - wyra
ప్రతి ఒక్కరూ ముందుకొస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు.
ఎమ్మెల్యే