తెలంగాణ

telangana

ETV Bharat / state

'బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే' - MLA launches Batukamma sarees distribution

ఖమ్మం జిల్లాలోని వీఎం బంజర్​లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.

'బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే'

By

Published : Sep 24, 2019, 11:30 AM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్​లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. బతుకమ్మ పండగ కీర్తిని ప్రపంచ నలుదిశలా తెలియజేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చీరల పంపిణీలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం వల్ల గత ఏడాది నుంచి కుల మతాలకు అతీతంగా ప్రతి మహిళకు ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తోందన్నారు.

'బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే'

ABOUT THE AUTHOR

...view details