ఇల్లందు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సహా పలువురు ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం తరలిన నేతలు - ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ వార్తలు
కరోనా కాలంలోనూ ఇల్లందు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సహా పలువురు.. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
mla haripriya, khammam corporation election campaign
ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నిఘా నీడలో కళ్లన్నీ మీపైనే!