ఇవీ చూడండి:
60 అడుగుల మేర ఎగిసిపడిన భగీరథుడు.. ఇదిగో వీడియో.. - Mission Bhagiratha pipeline leaking in khammam
ఖమ్మం శివారులోని కరుణగిరి బైపాస్ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకయి పెద్ద ఎత్తున నీరు వృథాఅయ్యింది. నీరు సుమారు 60 అడుగుల ఎత్తు మేర నీరు ఎగిసిపడింది. దీంతో బైపాస్ రోడ్డు పై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.సమారు అరగంట పాటు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు..
60 అడుగుల మేర ఎగిసిపడిన భగీరథుడు.. ఇదిగో వీడియో..