తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ గేట్​వాల్ లీక్​... వృథాగా తాగునీరు

ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో మిషన్ భగీరథ గేట్​వాల్ లీకైంది. ఈ ఘటనలో పెద్దఎత్తున నీరు పెకి చిమ్ముతూ... తాగునీరు వృథాగా పోయింది.

By

Published : Oct 29, 2020, 5:48 PM IST

మిషన్ భగీరథ గేట్​వాల్ లీక్​... వృథాగా తాగునీరు
మిషన్ భగీరథ గేట్​వాల్ లీక్​... వృథాగా తాగునీరు

ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో మిషన్ భగీరథ గేట్ వాల్ లీకై తాగు నీరు వృథాగా పోతోంది. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న గేట్ వాల్ నుంచి నీళ్లు పైకి చిమ్ముతూ పొలాల్లోకి ప్రవహించాయి.

రహదారి పక్కన ప్రయాణించే వాహనదారులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపించారు.

ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

ABOUT THE AUTHOR

...view details