సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పువ్వాడ - cm relief funds cheques distribution in khammam
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి క్యాంప్ ఆఫీస్లో రఘునాధపాలెం మండలానికి చెందిన బాధితులకు చెక్కులు అందించారు. 57 మంది బాధితులకు 57 లక్షల రూపాయల చెక్కులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.