ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
'రెండు పోలియో చుక్కలతో.. పోలియో మహమ్మారిని తరిమికొడదాం' - ఖమ్మంలో పోలియో చుక్కలు వేసిన మంత్రి పువ్వాడ
పోలియో చుక్కల దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టాలంటే ఏడాదికి రెండు సార్లు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని సూచించారు.

'రెండు పోలియో చుక్కలతో.. పోలియో మహమ్మారిని తరిమికొడదాం'
జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని పాలద్రోలాలని సూచించారు. 2011 సంవత్సరం నుంచి తెలంగాణలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
'రెండు పోలియో చుక్కలతో.. పోలియో మహమ్మారిని తరిమికొడదాం'
ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్