తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ఐటీహబ్​ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - Minister KTR latest news

ఖమ్మంలో మంత్రి కేటీఆర్ ఐటీ హబ్​ను ప్రారంభించారు. మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి, తెరాస లోక్​సభా పక్ష నేత నామ నాగేశ్వర్​రావు తదితరులు హాజరయ్యారు. ఐటీ హబ్‌లోని అన్ని అంతస్తులు తిరిగి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. పలు ఎంఎన్‌సీ కంపెనీల కార్యాలయాలను సైతం దగ్గరుండి చూశారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

Minister KTR launches IThub in Khammam
ఖమ్మంలో ఐటీహబ్​ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

By

Published : Dec 7, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details