తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2021, 1:26 PM IST

ETV Bharat / state

ఎంపీ నామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్​

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఎంపీ నామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్​
ఎంపీ నామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్​

తెరాస లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత... నామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఎంపీ నామ నాగేశ్వరరావు... సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:బెల్లంపల్లిలో మరో రెండు ఉపరితల గనులు..

ABOUT THE AUTHOR

...view details