ఖమ్మం నగరంలో ఆధునాతన సౌకర్యాలతో కొత్తగా విజయశ్రీ బ్లడ్ బ్యాంక్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. నగరంలోని నేహ్రునగర్‌లో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోనే మొదటి సారిగా ప్రత్యేకంగా పూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించనున్నారు. అత్యవసరంగా రక్తం కావాల్సిన వారికి సేవలు అందించనున్నారు.
బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - khammam city latest news
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అత్యవసరంగా రక్తం అందించడానికి పూర్తి వైద్యుల పర్యవేక్షణలో కొత్తగా ఏర్పాటు చేశారు.
బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ