ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న ఆరేళ్ల కాలంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణగా రూపొందించారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన... కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
బాధల తెలంగాణ ఆరేళ్లలో బంగారు రాష్ట్రమైంది: మంత్రి పువ్వాడ
ఖమ్మంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి అజయ్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
'కేసీఆర్ ఆరేళ్లలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చారు'
వేడుకల్లో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సంక్షేమం, వ్యవసాయం లక్ష్యంగా ప్రభుత్వం సాగుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు.
ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష