ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో తెరాస అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో కార్మికలు, గుమస్తాలు, భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు అందచేశారు.
మేడే సందర్భంగా నిత్యావసరాల పంపిణీ - mayday celebrations at khammam
ఖమ్మం పట్టణంలో తెరాస అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.
మేడే సందర్భంగా నిత్యావసరాల పంపిణీ