ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్మికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. సీపీఎం, సీఐటీయూ, తెరాస పార్టీలు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు.
పలు పార్టీల ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు - ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కార్మిక దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిరాడంబంరంగా నిర్వహించారు.
పలు పార్టీల ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు
1888 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి.. సాధించుకున్న రోజే మే డే అని తెలిపారు. ఈ పోరాటం జరిగి నేటికి సరిగ్గా 184 సంవత్సరాలు పూర్తయ్యాయని కార్మికులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...