నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ - నామ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఖమ్మం జిల్లా కేంద్రంలోని అన్ని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద ట్రస్ట్ సభ్యులు మాస్కులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
ఖమ్మంలో చెక్‌పోస్టుల వద్ద మాస్కుల పంపిణీ
ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఖమ్మం జిల్లా కేంద్రంలోని అన్ని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద ట్రస్ట్ సభ్యులు మాస్కులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయ ఇంఛార్జి కనకమేడల సత్యనారాయణ, నామ వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు, నామ సేవ సమితి అధ్యక్ష కార్యదర్శులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, ఉపాధ్యక్షుడు సరిపూడి గోపి సందేశ్, కృష్ణప్రసాద్, రావూరి శీను తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:-కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!
Last Updated : Apr 23, 2020, 5:25 PM IST