ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైరా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వైరా నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాములు నాయక్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైరా నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు
ఏన్కూరు, తల్లాడ, కొనిజర్ల, వైరా మండలాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాలు, అధికారులు, ఉద్యోగ సంఘాలు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏన్కూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.