తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ రహితంగా మహా అన్నదాన కార్యక్రమం - శివరాత్రి జాతర వార్తలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు కాశీ విశ్వేశ్వర ఆలయంలోని మహా అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్​ రహితంగా సేవలందించారు. పాత్రలు, గ్లాసులు అన్ని ప్లాస్టిక్​వి వాడి స్వచ్ఛత చాటారు.

ప్లాస్టిక్​ రహితంగా మహా అన్నదాన కార్యక్రమం
ప్లాస్టిక్​ రహితంగా మహా అన్నదాన కార్యక్రమం

By

Published : Feb 22, 2020, 6:12 PM IST

మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో రెండోరోజు పూజలు కొనసాగాయి. రాత్రి జాగరం విరమించిన భక్తులు తెల్లవారుజామున ఆలయాలన్ని దర్శించుకున్నారు. అభిషేకాలు చేశారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు వాలంటీర్లుగా సేవలందించారు. ప్లాస్టిక్‌ రహితంగా పాత్రలు, గ్లాసులు అందించి స్వచ్ఛత చాటారు. వివిధ మండలాల నుంచి భక్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

ప్లాస్టిక్​ రహితంగా మహా అన్నదాన కార్యక్రమం

ఇవీచూడండి:'టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని ఓనర్​నే లేపేశాడు'

ABOUT THE AUTHOR

...view details