ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ వైస్‌ఛైర్మన్ శీలం విద్యాలత తెరాస పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ప్రకటించబోయే కొత్త పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెరాసకు మున్సిపల్ వైస్‌ఛైర్మన్ రాజీనామా - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ వైస్‌ఛైర్మన్ శీలం విద్యాలత తెరాసకు గుడ్‌బై చెప్పారు. వైఎస్ షర్మిల ప్రకటించబోయే కొత్త పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిశారు.
తెరాసకు మున్సిపల్ వైస్‌ఛైర్మన్ రాజీనామా
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఇవాళ షర్మిలను నీలం విద్యాలత మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు తన శాయశక్తుల కృషిచేస్తానని ఆమె పేర్కొన్నారు.