రాష్ట్రంలో జీవో నంబర్ 131 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచేందుకు కుట్రపూరితంగా ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందని.. ఆరోపించారు.
జీవో 131 రద్దు చేయాలని వామపక్ష పార్టీల ధర్నా - khammam district news
ఖమ్మం ధర్నా చౌక్‌లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో జీవో 131 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జీవో 131 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ధర్నా
ప్రభుత్వం దుబారా ఖర్చు చేసి ఖజానా నింపుకునేందుకు ప్రజలపై భారం.. పడుతుందని నాయకులు అన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు