తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం - కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

ktr fines one lakh fine to illendu municipal chairman for arranging flexies
కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

By

Published : Mar 1, 2020, 4:53 PM IST

Updated : Mar 1, 2020, 5:29 PM IST

16:49 March 01

కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

ఖమ్మం జిల్లా ఇల్లెందులో 'పట్టణ ప్రగతి' కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్​ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్​ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు జరిమానా విధించారు. కేటీఆర్​ పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు గానూ రూ. లక్ష జరిమానా వేయాలని మంత్రి​ అధికారులను ఆదేశించారు. 

Last Updated : Mar 1, 2020, 5:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details