తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం తెరాస కార్యాలయంలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు - ktr birthday

తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ పుట్టినరోజు వేడుకలను ఖమ్మం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం తెరాస కార్యాలయంలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

By

Published : Jul 24, 2019, 9:37 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్​ పాపాలాల్​, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ పాల్గొని మొక్కలు నాటారు.

ఖమ్మం తెరాస కార్యాలయంలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details