పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి... నూతన వ్యవస్థను తీసుకొస్తుందని కలెక్టర్ ఎన్వీ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో తహసీల్దారు కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇల్లెందు తహసీల్దారు కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఎన్.వి. రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని హరితహారం కార్యక్రమం వీధి వ్యాపారులకు కేటాయించిన మార్కెట్ స్థలం పరిశీలించారు.
ఇల్లెందు తహసీల్దారు కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జిల్లాలోని 219 మంది వీఆర్వోల నుంచి అన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇల్లందు పురపాలక సంఘంలో కొనుగోలు చేసిన రహదారులు శుభ్రపరిచే వాహనాన్ని పరిశీలించారు. పట్టణంలో హరితహారం కార్యక్రమం, వీధి వ్యాపారులకు మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు.