ఖమ్మంలో 5 కేసులు నమోదైన ఖిల్లా బజార్ ప్రాంతాన్ని అధికారులు కంటైన్‌మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఖిల్లా నుంచి ఏ ఒక్కరూ బయటకు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించారు. చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బయటకు వచ్చే వారిని తిరిగి లోపలికి పంపుతున్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ.. రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.
కంటైన్‌మెంట్ జోన్‌గా ఖమ్మం ఖిల్లా బజార్ - latest news on Khilla Bazar as Containment Zone
ఖమ్మంలోని ఖిల్లా బజార్ ప్రాంతాన్ని అధికారులు కంటైన్‌మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
![కంటైన్‌మెంట్ జోన్‌గా ఖమ్మం ఖిల్లా బజార్ Khilla Bazar as Containment Zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6784809-766-6784809-1586847492405.jpg)
కంటైన్‌మెంట్ జోన్‌గా ఖిల్లా బజార్