తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైంది కాదని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
'కేసీఆర్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు' - Khammam ZP chairman Lingala Kamal Raju
వైఎస్ షర్మిల తెలంగాణపై ప్రేమ చూపటం విడ్డూరంగా ఉందని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైంది కాదని మండిపడ్డారు.
Khammam ZP chairman Lingala Kamal Raju
షర్మిల తెలంగాణపై ప్రేమ చూపటం విడ్డూరంగా ఉందని కమల్‌రాజు ఎద్దేవా చేశారు. అన్న జగన్ ఆంధ్రప్రదేశ్‌ను, తాను తెలంగాణను ఏలాలని షర్మిల కలలు కంటోందని, ఆమె ఆశలు నేరవేరవని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స : మంత్రి ఈటల