ఖమ్మం జిల్లాకేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే బిహార్‌కు చెందిన 50 మంది వలస కూలీలు ఖమ్మం కలెక్టరేట్‌కు నడుచుకుంటూ వచ్చారు. ఉపాధి లేక.. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమను స్వస్థలాలకు పంపమని కలెక్టర్‌కు తమ బాధను విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వారిని స్వస్థలాలకు పంపేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని స్థానిక తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్‌ను కలిసిన బిహార్ వలస కూలీలు - khammam migration labor Request to collector For Send Them To Hometown
స్వస్థలాలకు పంపాలని కోరుతూ బిహార్‌కు చెందిన వలస కూలీలు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఉపాధి, రవాణా లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్‌ను తమ బాధ చెప్పుకొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన బిహార్ వలస కూలీలు