ఖమ్మం జిల్లా ఏన్కూరు కస్తూర్భా గాంధీ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బాలికలు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఘనంగా పదో తరగతి విద్యార్థినుల వీడ్కోలు సభ - ఘనంగా ఏన్కూరు కేజీబీవీ పదో తరగతి విద్యార్థినుల వీడ్కోలు సభ
ఖమ్మం జిల్లా ఏన్కూరు కస్తూర్భా గాంధీ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.
ఘనంగా పదో తరగతి విద్యార్థినుల వీడ్కోలు సభ
సభకు హాజరైన అతిథులు పరీక్షల్లో మెళుకువలు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా మంచి మార్కులు సాధించాలని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:చైతన్యపురిలో ట్రాక్టర్ బీభత్సం