ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వావిళ్లపాడు నుంచి గంగాదేవిపాడు వరకు రూ.1.7కోట్లుతో బీటీ రోడ్డు నిర్మాణానికి, పలు అభివృద్ధికి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సండ్ర వెంటవీరయ్య శ్రీకారం చుట్టారు. రూ.10 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాల్‌కు, రూ 3.4 లక్షలతో నిర్మాణం చేసే సిమెంటు రహదారికి శంకుస్థాపన చేశారు. లింగగూడెంలో పశు వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు.
ఖమ్మంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సండ్ర - అభివృద్ధి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ఖమ్మంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సండ్ర