గోదావరిపై దుమ్ముగూడెంకు ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్ట పోతుందని కాంగ్రెస్ జడ్పీటీసీ బెల్లం శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్‌ను జిల్లాకు తరలించే విధంగా సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని కోరారు.
సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి: బెల్లం శ్రీను - Khammam Congress leaders demand for Polavaram back water
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోతుందని జడ్పీటీసీ బెల్లం శ్రీను అన్నారు. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి: బెల్లం శ్రీను