ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఖమ్మం సీపీ తప్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లాలోని కొణిజర్ల పీఎస్‌లో 25 గ్రామాలకు అనుసంధానం చేసిన సీసీకెమెరాలను ప్రారంభించారు.
ఒక్క సీసీకెమెరా... 100 మంది పోలీసులకు సమానం' - ఖమ్మం సీపీ తప్సీర్ ఇక్బాల్
' నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ఖమ్మం సీపీ తప్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో 25 గ్రామాలకు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
కొణిజర్లలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ
నిఘానేత్రాలు నేరస్థులకు భయం కలిగిస్తున్నాయని, అన్ని గ్రామాలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
TAGGED:
ఖమ్మం సీపీ తప్సీర్ ఇక్బాల్