తెలంగాణ

telangana

ETV Bharat / state

కట్టుదిట్టం.. కట్టడికి పట్టం - KHAMMA DISTRICT OFFICERS

ఖమ్మం జిల్లాలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నగరాన్ని మొత్తం కట్టుదిట్టం చేసి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

KHAMMAM CITY BUNDH
కట్టుదిట్టం.. కట్టడికి పట్టం

By

Published : Apr 15, 2020, 12:26 PM IST

ఖమ్మం జిల్లాలో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పాజిటివ్‌ కేసులు నమోదైన చోట అధికారులు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నారు. నగరంలోని ఖిల్లా ప్రాంతం, పెద్దతండా, మోతీనగర్‌లను డ్రోన్‌ కెమెరాలో బంధించిన దృశ్యాలివీ..

ABOUT THE AUTHOR

...view details