కార్తిక సోమవారం సందర్భంగా ఖమ్మంలోని శివాలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తెల్లవారుజాము నుంచే కార్తిక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. నగరంలోని గుంటు మల్లేశ్వర ఆలయంలో, రోటరీ నగర్లోని రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయాల ప్రాంగణాలు కళకళలాడాయి.
శివాలయాల్లో భక్తుల కార్తిక పూజలు - devotees rush in temples at khammam
కార్తిక సోమవారం పురస్కరించుకుని శివాలయాల్లో భక్తులు కార్తిక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
శివాలయాల్లో భక్తుల కార్తీక పూజలు