కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. శివాలయాల్లో బిల్వార్చనలు, అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏన్కూరు శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో, ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వరాలయం, రోటరీ నగర్లోని రాజరాజేశ్వరి ఆలయం, జల ఆంజనేయస్వామి ఆలయాలలో మహిళలు అధిక సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగిస్తూ.. పూజలు చేశారు.
శివాలయాల్లో కార్తిక సోమవార ప్రత్యేక పూజలు - కార్తిక సోమవారం
కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు అధిక సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివాలయాల్లో కార్తిక సోమవార ప్రత్యేక పూజలు