ఖమ్మంలో పలు సంఘాల ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు నిర్వహించారు. నగర శివారులోని చెరుకూరు మామిడి తోటలో కమ్మ, గౌడ కుల సంఘాలు, సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘాలు సంయుక్తంగా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. కుల బంధువులందరూ ఏకమై సంతోషంగా గడిపారు. చిన్న పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా ఆడిపాడారు.
మామిడితోటలో కార్తిక వనభోజనాలు - karthika vanabojanalu
కమ్మ, గౌడ కుల సంఘాలు, సూపర్‌స్టార్ కృష్ణ అభిమాన సంఘం సంయుక్తంగా... ఖమ్మంలో కార్తిక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ ఉత్సాహంగా ఆడిపాడారు.
మామిడితోటలో కార్తిక వనభోజనాలు