దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పట్ల సర్వత్రా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్కు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో వివిధ ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. జయహో తెలంగాణ పోలీస్.. జయహో సజ్జనార్... అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
'జయహో తెలంగాణ పోలీస్' అంటూ ఏన్కూరులో ర్యాలీ - latest news on Jayaho Telangana Police' rally in Encore
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్కు మద్దతుగా ఖమ్మం జిల్లాలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు.
'జయహో తెలంగాణ పోలీస్' అంటూ ఏన్కూరులో ర్యాలీ