స్వచ్ఛ భారత్ విధంగానే 'జల్ శక్తి అభయాన్' కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా పిలుపునిచ్చారు. ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్‌పై 'సేవ్ వాటర్' అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాజీవ్ రంజన్, మిశ్రా, కలెక్టర్ కర్ణన్, నగర ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నీటిని పొదుపుగా వాడుకుంటామంటూ ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.
ఉద్యమంలా జల్ శక్తి అభయాన్.... - undefined
కేంద్ర ప్రభుత్వ పథకం జల్ శక్తి అభయాన్‌ను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలానే ఉద్యమంలా చేపడతామని జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై సేవ్ వాటర్ పేరుతో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ఉద్యమంలా జల్ శక్తి అభయాన్....
TAGGED:
jalshakthi-rally-at khammam