తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కలు నాటడమే కాదు సంరక్షించే బాధ్యత మీదే' - 'మొక్కలు నాటడమే కాదు సంరక్షించే బాధ్యత మీదే'

హరితహారంలో భాగంగా మండలానికి లక్ష మొక్కలు నాటే కార్యక్రమం తల్లాడ మండలం రెడ్డిగూడెంలో ఘనంగా ప్రారంభమైంది.

'మొక్కలు నాటడమే కాదు సంరక్షించే బాధ్యత మీదే'

By

Published : Aug 27, 2019, 11:57 AM IST

ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం రెడ్డిగూడెంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్​ అనురాగ్ జయంత్, డీఆర్​డీవో ఇందుమతి గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కలు చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు.

'మొక్కలు నాటడమే కాదు సంరక్షించే బాధ్యత మీదే'

For All Latest Updates

TAGGED:

haritha

ABOUT THE AUTHOR

...view details