అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలకు ఖమ్మం వేదికగా నిలిచింది. సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నుంచి మార్చి 8 వరకు జరగనున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్ జట్లతో పాటు తెలంగాణ, తమిళనాడు, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లు పాల్గొననున్నాయి.
ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు - తెలంగాణ వార్తలు
ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి మార్చి 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇతర దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొననున్నాయి.
ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు