ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్ వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
బైక్ అదుపు తప్పి ఇంటర్ విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు - inter student died
ఇంటర్ మొదటి సంవత్సరానికి చివరి పరీక్ష రాసేందుకు స్నేహితుడితో కలిసి బైక్‌పై బయలుదేరాడు. బైక్ అదుపు తప్పి ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరొకరు తీవ్రగాయలపాలైన ఆసుపత్రి పాలయ్యాడు.
బైక్ అదుపు తప్పి ఇంటర్ విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు
మృతుడు డోర్నకల్‌కు చెందిన వివేక్‌గా గుర్తించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చివరి పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Last Updated : Mar 17, 2020, 4:48 PM IST