ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు వారి సీనియర్లకు ఘనంగా వీడ్కోలు పలికారు.
అదరహో అనిపించిన విద్యార్థుల నృత్యాలు - ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం
ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అదరహో అన్న విద్యార్థుల నృత్యాలు
సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. హుషారెత్తించే పాటలకు నృత్యాల చేసి అందరినీ ఆకట్టుకున్నారు.