ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో సురభి నాటకాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజు పాతాళ భైరవి నాటకాన్ని ప్రదర్శించారు. భారీ సెట్టింగులతో ప్రదర్శించిన నాటకాన్ని తిలకించేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆకట్టుకుంటున్న సురభి నాటకాలు - latest news on surabhi natakalu
సురభి నాటకాల 135వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నాటకాలు ఆద్యంతం రక్తికడుతున్నాయి.
ఆకట్టుకుంటున్న సురభి నాటకాలు