శివరాత్రి ఉత్సవాల్లో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు - latest news on dance programme in khammam
మహాశివరాత్రి ఉత్సావాల్లో భాగంగా స్నానాల లక్ష్మీపురంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
శివరాత్రి ఉత్సవాల్లో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడో రోజైన ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ప్రేక్షకులను మరింత ఉత్తేజపరిచింది.