ఖమ్మం జిల్లా ఏన్కూరు సమీపంలోని ఎన్ఎస్పీ స్థలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ సంఘటనాస్థలికి చేరుకున్నారు.
ఏన్కూరులో అక్రమ మట్టి తవ్వకాలు - illegal Soil excavation in khammam district
అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రొక్లైనర్, మట్టిని తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరులో చోటుచేసుకుంది.
ఏన్కూరులో అక్రమ మట్టి తవ్వకాలు
తవ్వకాలు చేస్తున్న ఒక ప్రొక్లైనర్, మట్టి తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేపడితే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులను కోరారు.
- ఇవీ చూడండి : ' కేసీఆర్కు మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుంది'