తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎప్పుడైనా ఖమ్మం అభివృద్ధి కోసమే కృషిచేశా' - ఖమ్మం

తాను పదవిలో ఉన్నా... లేకున్నా ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషిచేశానని కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెవిలియన్​ మైదానం, సర్దార్​ పటేల్​ స్టేడియంలో ఉదయపు నడకకు వచ్చే వారిని ఓట్లు అభ్యర్థించారు.

'పదవిలో ఉన్నా.. లేకున్నా ఖమ్మం అభివృద్ధికి కృషిచేశా'

By

Published : Mar 29, 2019, 9:40 AM IST

Updated : Mar 29, 2019, 11:06 AM IST

'పదవిలో ఉన్నా.. లేకున్నా ఖమ్మం అభివృద్ధికి కృషిచేశా'
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్​ మైదానం, సర్దార్​ పటేల్​ స్టేడియంలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చే వారిని కలిసి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా జిల్లా అభివృద్ధికి కృషిచేశానన్నారు.
Last Updated : Mar 29, 2019, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details