తెలంగాణ

telangana

ETV Bharat / state

పొంగులేటి ఇంటి వద్ద భారీసంఖ్యలో అభిమానులు - ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అభిమానుల సందడి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటివద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలిరావడం చర్చనీయాంశమైంది. ఒక్కసారిగా కార్యకర్తలు, అభిమానులు కలిసిరావడంతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ప్రతి ఒక్కరికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

huge fans crowd at khammam ex mp ponguleti srinivasa reddy home
పొంగులేటి ఇంటి వద్ద భారీసంఖ్యలో అభిమానులు

By

Published : Jan 3, 2021, 1:07 PM IST

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యకర్తలకు, అభిమానులకు మిఠాయిలు తినిపించారు. పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలంటూ అభిమానులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న ఆయన వద్దకు జిల్లా వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో రావడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి:పచ్చదనంతో యాదాద్రి కళకళలాడాలి: మంత్రి వేముల

ABOUT THE AUTHOR

...view details