తెలంగాణ

telangana

ETV Bharat / state

అద్దె బస్సుల్లో ఛార్జీల మోత - ysa_Vasool

ఆర్టీసీ అద్దె బస్సుల్లో భారీ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్​కు 180 రూపాయల ఛార్జ్ అయితే 270 డిమాండ్ చేశారు.

అద్దె బస్సుల్లో ఛార్జీల మోత

By

Published : Oct 11, 2019, 9:41 AM IST

కొరవడిన ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ... నిబంధనలను గాలికొదిలేసిన తాత్కాలిక సిబ్బంది, ప్రైవేటు బస్సు సర్వీసుల యజమానులు... వెరసి ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లుపడుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లి... తిరుగు ప్రయాణమైన ప్రజలు... ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టికెట్లు లేక, లెక్కాపత్రం లేని ఛార్జీల వసూలుతో...... తాత్కాలిక సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అద్దె బస్సుల్లో అడ్డంగా దండుకుంటున్నారు

ABOUT THE AUTHOR

...view details