తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లా ఆస్పత్రి నిర్వాహణపై హెచ్చార్సీ ఆగ్రహం - hrc serious

hrc serious on khammam hospital facilities
hrc serious on khammam hospital facilities

By

Published : Aug 21, 2020, 4:38 PM IST

Updated : Aug 21, 2020, 5:55 PM IST

16:32 August 21

ఖమ్మం జిల్లా ఆస్పత్రి నిర్వాహణపై హెచ్చార్సీ ఆగ్రహం

ఖమ్మం జిల్లా ఆస్పత్రి నిర్వహణపై హెచ్చార్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయన్న పత్రికా కథనాలపై స్పందించిన హెచ్‌ఆర్సీ... సుమోటోగా స్వీకరించింది. ఘటనపై సెప్టెంబర్ 18లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Aug 21, 2020, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details