ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు మండలాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.
పర్యావరణ హితమైన రంగులతో విద్యార్థుల హోలీ వేడుకలు - holi celebrations in khammam wyra
ఖమ్మం జిల్లావ్యాప్తంగా విద్యార్థులు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు.
![పర్యావరణ హితమైన రంగులతో విద్యార్థుల హోలీ వేడుకలు holi-celebrations-in-khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6349497-thumbnail-3x2-kmm.jpg)
పర్యావరణ హితమైన రంగులతో విద్యార్థుల హోలీ వేడుకలు
తెలంగాణ గురుకుల విద్యాలయం, కస్తూర్భా విద్యాలయంలోని చిన్నారులు ఒకేచోట కలిసి పండుగను చేసుకున్నారు. ప్రకృతికి ఎలాంటి హానీ కలగకుండా పర్యావరణ హితమైన రంగులను వాడుతూ పిచికారీలు వేసుకున్నారు.
పర్యావరణ హితమైన రంగులతో విద్యార్థుల హోలీ వేడుకలు
ఇదీ చదవండిః'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'